Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: హిస్టరీ క్రియేట్ చేసిన గోల్డ్.. చరిత్రలోనే తొలిసారి తులం రూ. 1.09లక్షలు..సెప్టెంబర్ 4వ తేదీ గురువారం ధరలు చూస్తే కంగుతినాల్సిందే..!!

Gold Rate Today: భారత మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి కొత్త రికార్డును క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 4వ తేదీ గురువారం బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,09,700 చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,450 పలుకుతోంది. ఇదే సమయంలో వెండి కూడా  హిస్టరీ క్రియేట్ చేసింది. ఒక కిలో వెండి ధర రూ.1,27,738 పలికింది. దీంతో బంగారం, వెండి రెండూ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తుంటే సామాన్య మధ్య తరగతి ప్రజలకు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Gold Rate Today: హిస్టరీ క్రియేట్ చేసిన గోల్డ్.. చరిత్రలోనే తొలిసారి తులం రూ. 1.09లక్షలు..సెప్టెంబర్ 4వ తేదీ గురువారం ధరలు చూస్తే కంగుతినాల్సిందే..!!
Image Credit: Gold Rate Today 4th September 2025

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.