Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: బంగారం ధరలకు రెక్కలు.. సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం ధరలు ఇవే..!!

Gold Silver Price Today India: భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,200కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,140 పలుకుతోంది.

Gold Rate Today: బంగారం ధరలకు రెక్కలు.. సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం ధరలు ఇవే..!!
Image Credit: Gold price todaySource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More