Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: ట్రంప్ దెబ్బకు.. పసిడి ధరల్లో ఊహించలేని మార్పులు.. నేడు సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం ధరలు ఎలా ఉన్నాయంటే..!!

Gold Rate Today: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా  రికార్డు స్థాయికి చేరాయి. దీంతో దేశీయంగానూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగింది. దీంతో  రూ.1,12,150కి చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.1,02,800కు చేరుకుంది. వెండి ధర మాత్రం స్థిరంగా కిలోకు రూ.1,45,000 వద్ద కొనసాగుతోంది. దసరా, దీపావళి సీజన్ డిమాండ్, గ్లోబల్ టెన్షన్లు, ద్రవ్యోల్బణ భయాలు రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరగవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Gold Rate Today: ట్రంప్ దెబ్బకు.. పసిడి ధరల్లో ఊహించలేని మార్పులు.. నేడు సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం ధరలు ఎలా ఉన్నాయంటే..!!
Image Credit: Gold Rate Today

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More