Add Zee Business As A Preferred Source
App

Good News For Govt Teachers: దీపావళికి ముందు టీచర్లకు గుడ్‌ న్యూస్‌.. పైసా జీతం కూడా కట్ అవ్వదు.. నగదు రహిత వైద్య సౌకర్యానికి సర్కార్ ఓకే..!!

Good News For Govt Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త వినిపించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు దీపావళికి ముందే నగదు రహిత వైద్య చికిత్స అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Good News For Govt Teachers: దీపావళికి ముందు టీచర్లకు గుడ్‌ న్యూస్‌.. పైసా జీతం కూడా కట్ అవ్వదు.. నగదు రహిత వైద్య సౌకర్యానికి సర్కార్ ఓకే..!!
Image Credit: Good News For Govt TeachersSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More