Add Zee Business As A Preferred Source
App

New GST Slabs: సామాన్యులకు భారీ గుడ్ న్యూస్..జీఎస్టీపై కేంద్రం సంచలన నిర్ణయం.. రేట్లు తగ్గేది ఆ రోజు నుంచే.. ముహూర్తం ఫిక్స్..!!

GST Council New Tax Slabs 2025:  జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ఢిల్లీలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, పరోక్ష పన్ను నిర్మాణంలో పెద్ద మార్పులకు ఆమోదం లభించింది.

New GST Slabs:  సామాన్యులకు భారీ గుడ్ న్యూస్..జీఎస్టీపై కేంద్రం సంచలన నిర్ణయం.. రేట్లు తగ్గేది ఆ రోజు నుంచే.. ముహూర్తం ఫిక్స్..!!
Image Credit: GST Council New Tax Slabs 2025

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.