Add Zee Business As A Preferred Source
App

GST Council Key Decisions: షూస్, చెప్పులు, బట్టలు మరింత చౌకగా..జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం..!!

GST Council Meeting 2025: జీఎస్టీ కౌన్సిల్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయం తర్వాత వస్తువులు, సేవల పన్ను రూ. 2,500 వరకు పాదరక్షలు, దుస్తువులకు సంబంధించిన వాటిపై ధరలు భారీగా తగ్గనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

GST Council Key Decisions: షూస్, చెప్పులు, బట్టలు మరింత చౌకగా..జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం..!!
Image Credit: GST Council Meeting 2025

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.