Add Zee Business As A Preferred Source
App

USA: ట్రంప్ దెబ్బ.. విమాన ఛార్జీలకు రెక్కలు..భారత్ నుంచి అమెరికాకు రెట్టింపు ఛార్జీలు..!!

USA Flight Ticket Prices: భారత్, అమెరికా విమాన టిక్కెట్ ధరలు రెట్టింపు అయ్యాయి. న్యూఢిల్లీ టు న్యూయార్క్ టిక్కెట్లు రూ.37,000 నుంచి రూ.70,000–80,000 వరకు పెరిగాయి. ఈ పెంపు వల్ల భారతీయ ఐటీ వర్గాలపై భారీ భారం పడనుందని నిపుణులు చెబుతున్నారు.

USA: ట్రంప్ దెబ్బ.. విమాన ఛార్జీలకు రెక్కలు..భారత్ నుంచి అమెరికాకు రెట్టింపు ఛార్జీలు..!!
Image Credit: USA Flight Ticket Prices

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.