Add Zee Business As A Preferred Source
App

Gold customs duty: దుబాయ్‌ నుంచి భారతీయులు ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు.. పూర్తి వివరాలివే!

Gold customs duty: కన్నడ హీరోయిన్ రన్యారావు 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో దుబాయ్ లో బంగారం ధరల గురించి చర్చ మొదలైంది. ఇంతకీ దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావాలి? ఎక్కువ తీసుకువస్తే ఏమైనా రూల్స్ పాటించాలా. అనే విషయాలు తెలుసుకుందాం.  
Gold customs duty: దుబాయ్‌ నుంచి భారతీయులు ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు.. పూర్తి వివరాలివే!
Image Credit: Gold customs duty

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.