Add Zee Business As A Preferred Source
App

IAF Agniveer Vayu 2025: దేశానికి సేవ చేయడానికి ఇదే మంచి అవకాశం..ఈ రోజే అగ్నివీర్ పోస్టులకు ఇలా దరఖాస్తు చేసుకోండి..!!

IAF Agniveer Vayu 2025: భారత వైమానిక దళంలో చేరి.. దేశానికి సేవ చేయాలని కలలు కంటుంటే మీకో గుడ్ న్యూస్.  IAF అగ్నివీర్ వాయు 2025 ఇంటెక్ 02-2026 మీకు ఒక గొప్ప అవకాశం కల్పిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 11 జూలై 2025 నుండి ప్రారంభమైంది.  31 జూలై 2025 వరకు కొనసాగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష 25 సెప్టెంబర్ 2025న జరుగుతుంది.

IAF Agniveer Vayu 2025: దేశానికి సేవ చేయడానికి ఇదే మంచి అవకాశం..ఈ రోజే అగ్నివీర్ పోస్టులకు ఇలా దరఖాస్తు చేసుకోండి..!!
Image Credit: IAF Agniveer Vayu 2025

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.