Add Zee Business As A Preferred Source
App

Hindi-Chinese Bhai Bhai: హిందీ-చినీ భాయ్ భాయ్..ట్రంప్ కి దెబ్బ మీద దెబ్బ కొట్టిన మోదీ సార్..!!

India China Relations: భారత ప్రధాని నరేంద్రమోదీ7ఏళ్ల తర్వాత చైనా పర్యటన చేపట్టారు. షాంఘై సహకారా సంస్థ సమావేశంలో పాల్గొన్నారు. ఈ యాత్రతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. గుల్వాన్ ఘర్షణల తర్వాత సరిహద్దులో దీర్ఘకాలంగా సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో మోదీ చైనాకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Hindi-Chinese Bhai Bhai: హిందీ-చినీ భాయ్ భాయ్..ట్రంప్ కి దెబ్బ మీద దెబ్బ కొట్టిన మోదీ సార్..!!
Image Credit: Hindi-Chinese Bhai Bhai

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More