Add Zee Business As A Preferred Source
App

Anand Jain case: 2400 కోట్ల మోసం కేసు...ఆనంద్ జైన్ కేసుపై బాంబే హైకోర్టును ప్రశంసించిన సుప్రీంకోర్టు

Anand Jain case: బాంబే హైకోర్టు తీర్పు తర్వాత, ఆనంద్ జైన్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయడం ద్వారా ఆ ఉత్తర్వును సవాలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించి హైకోర్టు తీర్పును ప్రశంసించింది. 
Anand Jain case: 2400 కోట్ల మోసం కేసు...ఆనంద్ జైన్ కేసుపై బాంబే హైకోర్టును ప్రశంసించిన సుప్రీంకోర్టు
Image Credit: Anand Jain case

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.