Add Zee Business As A Preferred Source
App

Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. మొత్తం 348 పోస్టులతో IPPB నోటిఫికేషన్ విడుదల.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

IPPB Recruitment: డిగ్రీ చదివి ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారా..? అయితే ఈ అద్భుత అవకాశం మీ కోసమే. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గ్రామీణ డాక్ సేవక్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నిరుద్యోగులు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. మొత్తం 348 పోస్టులతో IPPB నోటిఫికేషన్ విడుదల.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!
Image Credit: IPPB Notification 2025 IPPB Released Total 348 Post Apply Immediately Here(source-file)Source: Bureau

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More