Jio Best Recharge Plan: జియో వినోదానికి సంబంధించిన ప్లాన్స్ కూడా తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఒక్క ప్లాన్‌తో మీరు ఏకంగా డేటా, ఉచిత కాలింగ్‌తోపాటు ఓటీటీలు కూడా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఆ ప్లాన్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రూ.445 ప్లాన్..
రూ.445 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 2 జీబీ డేటా పొందుతారు. ఇందులో 12 ఓటీటీలు కూడా ఉచితంగా పొందుతారు. జీ5, సోనీలైవ్ కూడా ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో మీరు జియో హాట్‌స్టార్ కూడా యాక్సెస్ పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా ఈ ప్యాక్‌లో పొందుతారు.
రూ.889 ప్లాన్..
జియో ఈ ప్లాన్ రూ.889 రీఛార్జీ ప్లాన్ అందుబాటులో ఉంది. 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్‌లో 1.5 జీబీ డేటా వస్తుంది. జియో సావన్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇది కాకుండా జియో టీవీ కూడా అందుబాటులో ఉంటుంది.
రూ.949 ప్లాన్..
జియో 84 రోజుల ఈ వ్యాలిడిటీ ప్లాన్. 2 జీబీ డేటా ప్రతిరోజూ పొందుతారు. ఈ ప్లాన్‌లో మీరు 100 ఎస్ఎంఎస్‌లు కూడా పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా పొందుతారు. జియో టీవీ, జియో హాట్‌స్టార్ కూడా ఉచితంగా సబ్‌స్క్రీప్షన్ పొందుతారు.
రూ.1029 ప్లాన్..
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో కూడా ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు జియో హాట్‌స్టార్, అమేజాన్ ప్రైమ్ లైట్ కూడా ఉచితం.
ఇదీ చదవండి: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసుకోండి..
రూ. 1049 ప్లాన్..
ప్రతిరోజు 2 జీబీ డేటా 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్. జియో ఈ రూ.1049 ప్లాన్‌లో సోనీ లైవ్, జీ5 కూడా ఉచితంగా పొందుతారు. ఇందులో జియో సబ్‌స్క్రీప్షన్ కూడా ఫ్రీ.
రూ.1299 ప్లాన్..
జియో రూ.1299 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. 2 జీబీ డేటా పొందుతారు. 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. జియో టీవీ, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రీప్షన్ కూడా పొందుతారు.
ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఆధార్‌కాపీ అవసరమేలేదు.. ఈ కొత్త యాప్ ఎలా పనిచేస్తుందో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









