Add Zee Business As A Preferred Source
App

Kia Prices: కియా కియా.. ఓ మై దియా.. భలే తగ్గాయి ధరలు.. ఏకంగా రూ.4.48లక్షలు డిస్కౌంట్..!!

Kia Prices: భారత ఆటోమొబైల్ రంగంలో పండుగ సీజన్ ఉత్సాహంగా మారనుంది. దసరా, దీపావళికి కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే  ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్‌యూవీలపై జిఎస్‌టి రేట్లను 50 శాతం, నుండి 40 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.కేంద్రం ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు భారీ ఆర్థిక ఉపశమనం అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కియా ఇండియా,  ఎంజీ మోటార్ ఇండియా తమ వినియోగదారులకు ఈ ప్రయోజనాలను నేరుగా బదిలీ చేస్తున్నట్లు ప్రకటించాయి.

Kia Prices: కియా కియా.. ఓ మై దియా.. భలే తగ్గాయి ధరలు.. ఏకంగా రూ.4.48లక్షలు డిస్కౌంట్..!!
Image Credit: Kia Prices

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More