Add Zee Business As A Preferred Source
App

LIC Jeevan Umang: LIC నుంచి కిర్రాక్ స్కీం.. కేవలం రూ. 25 పెట్టుబడితో 20 లక్షలు మీ సొంతం..!

LIC Jeevan Umang Plan: ఎల్‌ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ అనేది పూర్తి జీవిత బీమా పథకం. ఇది మీకు పొదుపు చేయడానికి, ఆదాయం తెచ్చిపెట్టడానికి, మరియు రక్షణ ఇవ్వడానికి సహాయపడుతుంది. మీరు ప్రీమియం చెల్లించిన తర్వాత, 100 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం ఖచ్చితమైన ఆదాయం మీకు వస్తుంది. రిస్క్ లేకుండా జీవితకాలం మొత్తం స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం చిన్న మొత్తాలు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక.

LIC Jeevan Umang: LIC నుంచి కిర్రాక్ స్కీం.. కేవలం రూ. 25 పెట్టుబడితో 20 లక్షలు మీ సొంతం..!
Image Credit: LIC Jeevan Umang Assured Returns for a Tension Free Future(source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More