Add Zee Business As A Preferred Source
App

LIC: సూపర్ స్కీమ్ తో పండగ చేసుకుంటున్న ఉద్యోగులు.. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 15వేల పెన్షన్..!!

Jeevan Utsav Plan: LIC ఇటీవల ప్రజల కోసం కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ పేరు జీవన్ ఉత్సవ్. ఈ స్కీమ్  ప్రత్యేకత ఏమిటంటే షేర్ మార్కెట్ రిస్క్ లేకుండా జీవితాంతం గ్యారంటీడ్ రాబడి ఇస్తుంది. 8 నుండి 65 సంవత్సరాల వయసు ఉన్నవారు ఇందులో చేరవచ్చు. కనీసం రూ. 5 లక్షల సుమ్ అష్యూర్డ్‌తో ఈ పాలసీని ప్రారంభించవచ్చు.

LIC: సూపర్ స్కీమ్ తో పండగ చేసుకుంటున్న ఉద్యోగులు.. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 15వేల పెన్షన్..!!
Image Credit: Jeevan Utsav PlanSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More