Add Zee Business As A Preferred Source
App

Maruti Suzuki GST: జీఎస్టీ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మారుతీ కార్ల అమ్మకాలు.. దూసుకుపోతున్న షేర్లు..!!

Maruti Suzuki GST: మారుతి సుజుకీ షేర్లు దుమ్మురేపుతున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో కార్ల ధరలు అమాంతం దిగివచ్చాయి. దీంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. అమ్మకాలే కాదు షేర్ ధర కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే కంపెనీ మార్కెట్ విలువ కొద్ది రోజుల్లోనే ఏకంగా లక్ష కోట్లు పెరిగింది. నవరాత్రి సీజన్ లో రికార్డు స్థాయిలో బుకింగ్స్ వచ్చిన కంపెనీ తెలిపింది. చిన్న కార్లకు డిమాండ్ భారీగా పెరగడంతో డీలర్ల రాత్రిళ్లు కూడా కష్టపడుతున్నారు. ఈ పండగ సీజన్లో మారుతి కార్ల హవానే కొనసాగేలా ఉంది.

Maruti Suzuki GST: జీఎస్టీ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మారుతీ కార్ల అమ్మకాలు.. దూసుకుపోతున్న  షేర్లు..!!
Image Credit: Maruti Suzuki GST

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More