Add Zee Business As A Preferred Source
App

Donald Trump: అనాధలాగా కుక్క చావు చస్తావు.. ట్రంప్‌పై ప్రఖ్యాత జ్యోతిష్యుడు, ములుగు సిద్ధాంతి ఫైర్‌..!

Donald Trump: ఒరేయ్ జాత్యహంకారి ట్రంప్  నీ వల్ల ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పాపం నీకు తగుతుంది. నువ్ చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తావు. నీ బంధువులు, స్నేహితులు, భార్య ఎవరూ లేకుండానే కుక్కచావు చస్తావు. నా మాటకు తిరుగులేదు. ఈ మాటలు అన్నది తెలుగు రాష్ట్రాల్లో సుపరిచుతులైన జ్యోతిష్యుడు ములుగు సిద్ధాంతిగా పేరు సంపాదించిన ములుగు రామలింగేశ్వర వర ప్రసాద సిద్ధాంతి. ములుగు సిద్ధాంతి ప్రస్తుతం స్వర్గస్తులైనప్పటికీ ఆయన అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Donald Trump: అనాధలాగా కుక్క చావు చస్తావు.. ట్రంప్‌పై ప్రఖ్యాత జ్యోతిష్యుడు, ములుగు సిద్ధాంతి ఫైర్‌..!
Image Credit: Mulugu Siddhanti CurseSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More