Add Zee Business As A Preferred Source
App

New CGHS Package Price: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్‌డేట్.. కొత్త CGHS ప్యాకేజీ ధరలు ఇవే!

Central Government Health Scheme: కేంద్ర ప్రభుత్వం CGHS రేట్లను సవరించి అక్టోబర్ 13, 2025 నుంచి అమల్లోకి తెచ్చింది. నగర వర్గం, ఆసుపత్రి గుర్తింపు, వార్డ్ రకం ఆధారంగా కొత్త రేట్లు వర్తిస్తాయి. పెన్షనర్లు, ఉద్యోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ స్కీమ్ లక్ష్యం. ఆసుపత్రులు 90 రోజుల్లో కొత్త ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది.

New CGHS Package Price: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్‌డేట్.. కొత్త CGHS ప్యాకేజీ ధరలు ఇవే!
Image Credit: Central Government Health Scheme

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.