Add Zee Business As A Preferred Source
App

Nissan Magnite: పెరగనున్న కార్ల ధరలు.. ఏప్రిల్ 1 నుంచి మీ జేబుకు చిల్లు!

Nissan: నిస్సాన్ ఇండియా తన కార్ల ధరలను రూ.4000 వరకు పెంచింది. ఈ పెరుగుదల వేరియంట్‌ను బట్టి ఉంటుంది. మాగ్నైట్ ధర రూ.2000 నుండి రూ.4000 వరకు పెరుగుతుంది.   
Nissan Magnite: పెరగనున్న కార్ల ధరలు.. ఏప్రిల్ 1 నుంచి మీ జేబుకు చిల్లు!
Image Credit: Nissan Magnite

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.