Add Zee Business As A Preferred Source
App

Govt Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 8477 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!!

10th Pass Govt Jobs 2025 Apply:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది పశ్చిమబెంగాల్ సర్కార్. 8477 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బోధనేతర సిబ్బంది పోస్టులకు ఈ నియామకాలను చేపట్టింది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు ప్రారంభమై అక్టోబర్ 31వ తేదీ చివరి తేదీగా పేర్కొంది.

 Govt Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 8477 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!!
Image Credit: Govt Jobs 2025

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More