Add Zee Business As A Preferred Source
App

NPS: కొత్త పెన్షన్ స్కీమ్ రూల్స్.. వారికి లాభాలే లాభాలు..!!

Nps New Rules 2025: జాతీయ పెన్షన్ సిస్టమ్‌ (NPS)లో అక్టోబర్ 1, 2025 నుంచి కొత్త మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ (MSF) రాబోతోంది. ఇప్పటివరకు ఒక పాన్ నంబర్‌కు ఒకే స్కీమ్‌లో పెట్టుబడి చేసే అవకాశం ఉండగా, ఇకపై ఒక ఖాతా ద్వారానే అనేక స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారులు తమ అవసరాలు, రిస్క్ స్థాయి ప్రకారం ఈక్విటీలు లేదా తక్కువ రిస్క్ పథకాలను ఎంచుకోవచ్చు.

NPS: కొత్త పెన్షన్ స్కీమ్ రూల్స్.. వారికి లాభాలే లాభాలు..!!
Image Credit: Nps New Rules 2025

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More