)
OnePlus Nord 4 Price Features: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి యూజర్ల కోసం సూపర్ సేల్ ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఈ సేల్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ క్రమంలో అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, టీవీలు, మొబైల్స్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్ ను అందుబాటులో ఉంచింది.
ఇప్పుడిదే సేల్‌లో ఓన్ ప్లస్ Nord 4 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు అతితక్కువ ధరకే అందుబాటులో ఉంది. మార్కెట్లో దీని ధర రూ.33,000 విక్రయిస్తున్నారు. అయితే ఫ్లిప్ కార్ట్ వెబ్సైట్లో ఈ స్మార్ట్‌టీవీపై అత్యధికంగా 18 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 26,998 ధరకే లభిస్తుంది. కాకపోతే ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు సమయంలో దీని ధర మరింత తగ్గించుకునేందుకు ఓ ఉపాయం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓన్ ప్లస్ Nord 4 స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే సమయంలో మీ వద్ద ఉన్న అనేక బ్యాంకుల క్రెడిట్ కార్డులను వినియోగించడం ద్వారా మీరు దాదాపుగా రూ. 4,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతో స్మార్ట్‌టీవీ ధర కేవలం రూ.22,998 చేరుతుంది.
అంతే కాకుండా మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్ఛేంజ్ చేయడం ద్వారా అత్యధికంగా మీరు రూ. 25,250 వరకు డిస్కౌంట్ పొందుతారు. దీంతో ఓన్‌ప్లస్ నోర్డ్ 4 5జీ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 2,252 ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఓన్ ప్లస్ Nord 4 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్:
ఆక్సిజన్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్.. స్నాప్ డ్రాగన్ సీపీయూ మోడల్.. CPU స్పీడ్ 2.42 GHz స్పీడ్‌తో అందుబాటులోకి వచ్చింది. వీటితో పాటు 5500mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook