Add Zee Business As A Preferred Source
App

Teachers Salary: బతకలేక బడిపంతుళ్లు..శాలరీలు తక్కువ, పని ఎక్కువ.. టీచర్ల బాధను అర్థం చేసుకునేదెవరు?

Part-Time Teachers of Telangana Social Welfare Gurukuls: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు నెలల తరబడి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ వేతనాలు, అధిక పని గంటలతో జీవితం కష్టంగా మారిందని వాపోతున్నారు. తమ జీతాలు సకాలంలో నేరుగా ఖాతాల్లో జమ చేయాలని, పనివేళలు సవరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Teachers Salary: బతకలేక బడిపంతుళ్లు..శాలరీలు తక్కువ, పని ఎక్కువ.. టీచర్ల బాధను అర్థం చేసుకునేదెవరు?
Image Credit: Part-Time Teachers of Telangana Social Welfare Gurukuls

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More