Add Zee Business As A Preferred Source
App

Govt Scheme: మోదీ సర్కార్ సూపర్ సూపర్ గుడ్ న్యూస్.. ఎలాంటి పూచీకత్తు లేకుండానే రూ. 90వేల వరకు లోన్.. పూర్తి వివరాలివే..!!

PM SVANidhi yojana: కేంద్రంలోని మోదీ సర్కార్ వీధి వ్యాపారులకు, చిన్న వ్యాపారులకు శుభవార్త అందించింది.  ఎలాంటి పూచీకత్తు లేకుండానే రూ. 90వేల వరకు లోన్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ స్కీమ్ ను ఇప్పుడు మార్చి 31, 2023 వరకు పొడిగించింది. మోదీ  సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు ఎంతో మేలు జరగనుంది.

Govt Scheme: మోదీ సర్కార్ సూపర్ సూపర్ గుడ్ న్యూస్.. ఎలాంటి  పూచీకత్తు లేకుండానే రూ. 90వేల వరకు లోన్.. పూర్తి వివరాలివే..!!
Image Credit: PM SVANidhi yojana

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More