Add Zee Business As A Preferred Source
App

Railways Fare Hike: జూలై 1, 2025 నుండి రైలు టికెట్ ధరల్లో భారీ మార్పులు, రైల్వే ప్రయాణికులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇవే..!!

Railways Fare Hike: జూలై 1వ తేదీ నుంచి రైల్వే ప్రయాణికులు మారుతున్న నిబంధనలను గుర్తించాల్సి ఉంటుంది. నెల మార్పుతోనే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా రైలు టికెట్ ధరలు మార్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ఆదాయం నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.
Railways Fare Hike: జూలై 1, 2025 నుండి రైలు టికెట్ ధరల్లో భారీ మార్పులు, రైల్వే ప్రయాణికులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇవే..!!
Image Credit: Railways Fare Hike

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.