Add Zee Business As A Preferred Source
App

Govt Scheme: ఇలాంటి ప్రభుత్వం ఉండాల్సిందే.. రూ. 2కోట్ల వరకు లోన్ పై 8శాతం వరకు వడ్డీ సబ్సిడీ.. సర్కార్ సరికొత్త స్కీమ్..!!

Vishwakarma Yuva Udyam Protsahan Yojana : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం ఎన్నో రకాల స్కీములను అందిస్తున్నాయి. ఈ స్కీముల్లో కొన్ని పేదలు, రైతులు, వ్రుద్దులు యువత కోసం ఉన్నాయి. ప్రతి దశలో ప్రజల విభిన్న అవసరాలను తీర్చేలా ఉన్నాయి. అయితే రాజస్థాన్ సర్కార్ యువతలో స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు విశ్వకర్మ యువ ఉద్యమ ప్రోత్సాహన్ యోజన స్కీమును తీసుకువచ్చింది. ఈ స్కీము గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Govt Scheme: ఇలాంటి ప్రభుత్వం ఉండాల్సిందే.. రూ. 2కోట్ల వరకు లోన్ పై 8శాతం వరకు వడ్డీ సబ్సిడీ.. సర్కార్ సరికొత్త స్కీమ్..!!
Image Credit: Govt Scheme

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More