Add Zee Business As A Preferred Source
App

Electric Two Wheeler Sales: టీవీఎస్ దుమ్మురేపింది.. ఏథర్‌ అదరగొట్టింది.. ఓలా బొక్కబోర్ల పడింది.. ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్‌లో సీన్ ఇదే..!!

Electric Two Wheeler Sales: ఈవీలో భారత మార్కెట్ ను శాసిస్తున్నాయి. వీటికి భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. తాజాగా ఎలక్ట్రిక్ టూవీలర్ సేల్స్ లో టీవీఎస్ మోటార్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. బజాజ్ ఆటో 5వ స్థానానికి పడిపోయింది. ఏథర్ ఎనర్జీ ఓలా ఎలక్ట్రిక్ సేల్స్ ను అధిగమించి రెండో స్థానానికి దూసుకువచ్చింది. హీరో మోటో కార్ప్ నాలుగో స్థానంలో ఉంది. చైనా నుంచి రేర్ ఎర్త్స్ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. దీంతో టీవీఎస్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది.

Electric Two Wheeler Sales: టీవీఎస్ దుమ్మురేపింది.. ఏథర్‌ అదరగొట్టింది.. ఓలా బొక్కబోర్ల పడింది.. ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్‌లో సీన్ ఇదే..!!
Image Credit: Electric Two Wheeler Sales

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More