Add Zee Business As A Preferred Source
App

RBI: దీపావళికి ముందే దిగొచ్చిన ద్రవ్యోల్బణం.. డిసెంబర్‎లో సామాన్యులకు గుడ్ న్యూస్ వినిపించబోతున్న ఆర్బిఐ..!!

RBI Monetary Policy Committee: డిసెంబర్ మొదటివారంలో ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం కానుంది. ఎస్బిఐ పరిశోధన నివేదిక ప్రకారం ఈ సమావేశంలో ఆర్బీఐ  వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తగ్గింపు తర్వాత రెపో రేటు 5.25శాతానికి తగ్గే ఛాన్స్ ఉంది.

RBI: దీపావళికి ముందే దిగొచ్చిన ద్రవ్యోల్బణం.. డిసెంబర్‎లో  సామాన్యులకు  గుడ్ న్యూస్ వినిపించబోతున్న ఆర్బిఐ..!!
Image Credit: Monetary Policy Committee

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More