Add Zee Business As A Preferred Source
App

Realme 15x: 7000 mAh కెపాసిటీతో సూపర్ ఫోన్ వస్తుంది..లిమిటెడ్ ఎడిషన్!

Realme 15x Price Features: రియల్‌మీ తన మిడ్-రేంజ్ 15 సిరీస్‌లో కొత్తగా చేరిన రియల్‌మీ 15xని విడుదల చేసింది. 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో విడుదలైన ఈ ఫోన్ ఆకర్షణీయమైన ధరతో విడుదలైంది. IP69 ప్రో రేటింగ్‌తో సహా అనేక ముఖ్యమైన ఫీచర్స్ కలిగి ఉన్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Realme 15x: 7000 mAh కెపాసిటీతో సూపర్ ఫోన్ వస్తుంది..లిమిటెడ్ ఎడిషన్!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More