Add Zee Business As A Preferred Source
App

Land Rates: తెలంగాణలో ఆ జిల్లాల భూములకు రెక్కలు.. ఇక్కడ భూమి కొంటే కోటీశ్వ‌రులవ్వడం పక్కా..!!

Regional Ring Road: హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధికి మరో పెద్ద అడుగు పడబోతోంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) తో పాటు రీజనల్ రింగ్ రైల్వే లైన్ను కూడా నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి.ఈ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ రంగానికి మరో బలాన్ని ఇస్తుంది. వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య రంగాలు విస్తరిస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతిమంగా, ట్రిపుల్ ఆర్–రైల్వే ప్రాజెక్ట్ హైదరాబాద్ పరిధిలో కొత్త గ్రోత్ కారిడార్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది.

Land Rates: తెలంగాణలో ఆ జిల్లాల భూములకు రెక్కలు.. ఇక్కడ భూమి కొంటే కోటీశ్వ‌రులవ్వడం పక్కా..!!
Image Credit: Real Estate Boom

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More