Add Zee Business As A Preferred Source
App

Reliance stock: అంబానీ కాక పంట పండినట్లే.. చైనా విధానాలతో రిలయన్స్ కు లాభాలే లాభాలు.. టార్గెట్ ధర పెంచేసిన మోర్గాన్ స్టాన్లీ..!!

Reliance stock:  చైనా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్దిపొందుతుందని మోర్గాన్ స్టాన్లీ బ్రోకరేజీ తెలిపింది. ఈ స్టాక్ కు గతంలో ఇచ్చిన టార్గెట్ రేట్ ను పెంచేసింది. రిలయన్స్ న్యూ ఎనర్జీపై ఫోకస్ పెట్టడం ఫ్యూచర్ లో కంపెనీ ఆదాయ పెరుగుదలకు దోహదం చేస్తుందని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
Reliance stock: అంబానీ కాక పంట పండినట్లే.. చైనా విధానాలతో రిలయన్స్ కు లాభాలే లాభాలు.. టార్గెట్ ధర పెంచేసిన మోర్గాన్ స్టాన్లీ..!!
Image Credit: Reliance stock

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.