Add Zee Business As A Preferred Source
App

Samsung Galaxy: రూ.7,499కే Samsung 5G స్మార్ట్‌ఫోన్..ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే!

Samsung Galaxy M36 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Samsung Galaxy M36 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు కేవలం రూ. 7,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రూ. 19,999 ప్రారంభ ధరకు లాంచ్ అయినా.. రూ. 6,000 భారీ తగ్గింపుతో రకరకాల సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి.

Samsung Galaxy: రూ.7,499కే Samsung 5G స్మార్ట్‌ఫోన్..ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే!
Image Credit: Source: GoogleSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More