Add Zee Business As A Preferred Source
App

SBI Special FD Schemes: సమయం లేదు మిత్రమా..మార్చి 31 వరకే చివరి అవకాశం.. లేదంటే భారీగా ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే

SBI Special FD Schemes: SBI  అమృత్ వృష్టి స్పెషల్ FD పథకం 444 రోజుల పథకం. SBI  ఈ పథకంలో, సాధారణ కస్టమర్లకు 7.25 శాతం వడ్డీ లభిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు ఈ పథకం కింద 7.75 శాతం వడ్డీ లభిస్తోంది.  
SBI Special FD Schemes: సమయం లేదు మిత్రమా..మార్చి 31 వరకే చివరి అవకాశం.. లేదంటే భారీగా ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే
Image Credit: SBI Special FD Schemes

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.