Add Zee Business As A Preferred Source
App

SBI: రుణగ్రహీతలకు ఎస్బిఐ భారీ శుభవార్త..తగ్గనున్న హోంలోన్ వడ్డీ రేట్లు

SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. దీంతో పెద్ద మొత్తంలో హోంలోన్ తీసుకున్నవారికి ఆదా కానుంది. MPC రెపో రేటును తగ్గించిన తర్వాత, SBI రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) 25 బేసిస్ పాయింట్లు తగ్గి 8.25 శాతానికి చేరుకుంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.   
SBI: రుణగ్రహీతలకు ఎస్బిఐ భారీ శుభవార్త..తగ్గనున్న హోంలోన్ వడ్డీ రేట్లు
Image Credit: SBI Lending Rates

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.