Add Zee Business As A Preferred Source
App

SBI: సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ స్పెషల్ స్కీమ్.. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది..!

SBI We Care: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్ల కోసం SBI WeCare డిపాజిట్ స్కీమును ప్రారంభించింది. ఈ స్కీము 60 ఏళ్లు పైబడిన అన్ని సీనియర్ సిటిజన్లకు వర్తిస్తుంది. ఎస్బిఐ స్కీము సాధారణం కంటే స్థిర డిపాజిట్లపై (FD) అధిక వడ్డీ రేటును అందిస్తుంది.

SBI: సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ స్పెషల్ స్కీమ్..  మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది..!
Image Credit: SBI

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More