Add Zee Business As A Preferred Source
App

Seenu Dosa: సికింద్రాబాద్ వైపు వెళ్తున్నారా? అయితే సీను దోశ టేస్ట్ చూడాల్సిందే.. ఒకటి కాదు.. రెండు కాదు 20 రకాల దోశలు ఇక్కడి స్పెషల్..!!

Tasty Dosa Hyderabad: ప్రతిరోజూ ఒకే రకమైన టిఫిన్‌తో బోర్ ఫీలయ్యే వాళ్లకు  సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో  ఓ ప్రత్యేకమైన దోశ స్వర్గం ఉంది.  దీని శీను దోశ.  ఇక్కడ అడుగు పెట్టగానే గ్రిడిల్‌పై వేయించిన వెన్న పరిమళం, అలుముకునే వేడి దోశల సువాసన ఆకలిని రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా ఇక్కడ అందించే 20 రకాల స్పెషల్ దోశలు ఈ బండిని టిఫిన్ ప్రియుల హాట్‌స్పాట్‌గా మార్చేశాయి. ఇక్కడ మనవాళ్లే కాదు..నార్త్ ఇండియా ప్రజలు కూడా క్యూలో నిలబడి మరీ దోశ రుచి చూస్తుంటారు.

Seenu Dosa: సికింద్రాబాద్ వైపు వెళ్తున్నారా? అయితే సీను దోశ టేస్ట్ చూడాల్సిందే.. ఒకటి కాదు.. రెండు కాదు 20 రకాల దోశలు ఇక్కడి స్పెషల్..!!
Image Credit: seenu dosa boinpally

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More