Best Discount Offers: 4k డిస్‌ప్లే స్మార్ట్‌ టీవీలపై 66 శాతం డిస్కౌంట్‌, డెడ్‌ ఛీప్‌ ధరలకే ఈ 3 టీవీలు..

Best Discount Offers On 4K Hd Smart Tv: ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌ సైట్‌ అమెజాన్‌లో స్మార్ట్‌ టీవీలపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ నడుస్తోంది. ఈ క్రమంలో స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేయాలనుకునేవారికి 69 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 11, 2023, 03:00 PM IST
Best Discount Offers: 4k డిస్‌ప్లే స్మార్ట్‌ టీవీలపై 66 శాతం డిస్కౌంట్‌, డెడ్‌ ఛీప్‌ ధరలకే ఈ 3 టీవీలు..

Best Discount Offers On 4K Hd Smart Tv: ఫుల్ హెచ్‌డి, 4k స్మార్ట్‌ టీవీలు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ Amazonలో సోనీ, రెడ్‌మీ, టీసీఎల్‌ (Sony, Xiaomi, TCL) స్మార్ట్‌ టీవీలపై భారీ డిస్కౌంట్స్‌తో అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ప్రత్యేక సేల్‌లో మూడు కంపెనీలకు చెందిన స్మార్ట్‌ టీవీలను కొనుగోలు చేస్తే దాదాపు  69% వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనపు డిస్కౌంట్‌ పొందడానికి ఈ టీవీలపై బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో ప్రత్యేక డీల్‌పై ఈ స్మార్ట్‌ టీవీలపై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. అంతేకాకుండా సులభతర పద్ధతిలో EMI ఆప్షన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ టీవీలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

TCL 189.5 cm (75 inches) Bezel-Less Series 4K Ultra HD Smart LED Google TV 75P635:
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ టీవీ Amazonలో ఈ TCL TV ధర రూ. 2,54,990లతో కంపెనీ విడుదల చేసింది. అయితే ఈ ప్రత్యేకమైన డీల్‌లో 69% తగ్గింపుతో కంపెనీ ఈ టీవీని అందిస్తోంది. దీంతో ఈ స్మార్ట్‌ టీవీ రూ.79,990లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ టీవీపై బ్యాంక్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు అమెజాన్‌ అనుసంధాన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో ఈ స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేస్తే రూ. 1750 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా TCL 189.5 cm టీవీపై ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తోంది. మీరు అదనంగా బోనస్ పొందడానికి అధికారిక వెబ్‌సైట్‌ అమెజాన్‌ను సందర్శించి బోనస్‌ను చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్‌ టీవీ 3840x2160 పిక్సెల్ రిజల్యూషన్‌తో 75-అంగుళాల 4K UHD డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అంతేకాకుండా డాల్బీ ఆడియోతో 24 వాట్ స్పీకర్లను పొందుతారు.

Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్  

Sony Bravia 189 cm (75 inches) 4K Ultra HD Smart LED Google TV KD-75X82L:
Sony Bravia సిరీస్‌ స్మార్ట్‌ టీవీలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ స్మార్ట్‌ టీవీ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.2,69,900 లభిస్తోంది. అయితే కంపెనీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్‌ టీవీపై 33 శాతం తగ్గింపుని అందిస్తోంది. అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ టీవీ కేవలం రూ. 1,80,400కి లభిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ టీవీపై రూ.5,000 అదనంగా డిస్కౌంట్‌ పొందవచ్చు. Sony Bravia 189 cm స్మార్ట్‌ టీవీపై రూ.2,500పైగా ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా లభిస్తోంది. 

Mi 189.34cm (75 inches) QLED TV L75M6-ESG:
Xiaomi TV స్మార్ట్‌ టీవీపై అమెజాన్‌లో ప్రత్యేక డీల్‌ నడుస్తోంది. మీరు ఈ స్మార్ట్‌ టీవీని అమెజాన్‌లో కొనుగోలు చేస్తే దాదాపు 28% తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ.1,44,999కి లభిస్తోంది. ఈ Mi 189.34cm స్మార్ట్ టీవీని అదనపు డిస్కౌంట్‌ను పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించాల్సి ఉంటుంది. ఆ ఆఫర్స్‌ను వినియోగిస్తే దాదాపు రూ. 5,000 అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్‌ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ వినియోగిస్తే రూ.2500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. 

Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News