Add Zee Business As A Preferred Source
App

Sukanya Samriddhi Yojana: 50ఏళ్ల తర్వాత భారీ షాక్.. ఇన్వెస్టర్లకు మైండ్ బ్లాక్.. సుకన్య సమృద్ధి యోజనపై కీలక అప్ డేట్..!!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనతో సహా అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం సమీక్షించబోతోంది. ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన వార్షిక వడ్డీని 8.2శాతం అందిస్తోంది. కానీ RBI రెపో రేటును తగ్గించడం వల్ల, ఇది తగ్గే అవకాశం ఉంది. పోస్టాఫీస్ FD, PPF, NSC, సీనియర్ సిటిజన్ పథకం కూడా ప్రభావితం కావచ్చు. వడ్డీ రేట్ల మార్పుకు ముందు పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Sukanya Samriddhi Yojana: 50ఏళ్ల తర్వాత భారీ షాక్.. ఇన్వెస్టర్లకు మైండ్ బ్లాక్.. సుకన్య సమృద్ధి యోజనపై కీలక అప్ డేట్..!!
Image Credit: Sukanya Samriddhi Yojana

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.