Add Zee Business As A Preferred Source
App

Stocks To Buy: సోమవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. ఈ 5 షేర్లపైనే అందరి దృష్టి.. మరో 50 శాతం వరకు జంప్.. టార్గెట్ ప్రైస్‌లు ఇవే..!!

Stocks To Buy: స్టాక్ మార్కెట్లో లాభ నష్టాలను అంత సులభంగా అంచనా వేయలేము. ఎప్పుడు  దూసుకెళ్తాయో.. ఎప్పుడు పతనం అవుతాయో చెప్పడం కాస్త కష్టమే. ఇక స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ పనితీరు, ఫలితాలు, వ్యూహాలు, బ్రోకనజీ అంచనాలు ఇలా అన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఇప్పుడు సోమవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే కొనుగోలు చేయాల్సిన కొన్ని స్టాక్స్ గురించి బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ 12 నుండి 18 నెలల కాలానికి 5 స్టాక్‌లను ఎంపిక చేసింది. వీటిలో NTPC, అహ్లువాలియా కాంట్రాక్ట్స్, మాక్స్ హెల్త్‌కేర్ వంటి స్టాక్‌లు ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లకు కు 20శాతం రాబడిని పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Stocks To Buy: సోమవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. ఈ 5 షేర్లపైనే అందరి దృష్టి.. మరో 50 శాతం వరకు జంప్.. టార్గెట్ ప్రైస్‌లు ఇవే..!!
Image Credit: Stocks To Buy

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More