Add Zee Business As A Preferred Source
App

Subhash Chandra: మట్టికొచ్చిన కలలు.. మీడియా సామ్రాజ్యంగా ఎలా మారాయి.. డా.సుభాష్ చంద్ర మీడియా టైకూన్ అవడం వెనక ఇంత కథ ఉందా..?

Media Mogul Subhash Chandra:  డాక్టర్ సుభాష్ చంద్ర కుటుంబం పత్తి వ్యాపారం, ధాన్యం వ్యాపారం చేసి భారీగా నష్టపోయింది. ఆ సమయంలో కుటుంబ బాధ్యతలను సుభాష్ చంద్ర తన భుజం పై వేసుకున్నారు. తన తాత చూపిన వ్యాపార మార్గంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని నేడు దేశం కాదు ప్రపంచం ముందు ఒక విజయవంతమైన నాయకుడిగా నిలిచారు. వ్యవసాయ ఆధారిత వ్యాపారం చేసిన ఆయన కుటుంబం నుంచి మట్టికి వచ్చిన కలలు.. మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించేలా చేశాయి.  దీనికి వెనక ఆయన క్రుష్టి పట్టుదల ఎంతలా ఉందో అర్థమవుతుంది.

Subhash Chandra: మట్టికొచ్చిన కలలు.. మీడియా సామ్రాజ్యంగా ఎలా మారాయి.. డా.సుభాష్ చంద్ర మీడియా టైకూన్ అవడం వెనక ఇంత కథ ఉందా..?
Image Credit: Media Mogul Subhash Chandra

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More