Add Zee Business As A Preferred Source
App

Tata Share: టాటా కంపెనీ కీలక నిర్ణయం.. 1 షేరు కొంటే 10షేర్లు ఇస్తోంది..ఈక్విటీ షేర్ల విభజన రికార్డ్ తేదీ ఎప్పుడంటే..?

Tata Investment Q1 Results: టాటా కంపెనీకి చెందిన టాటాఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ షేర్ హెల్డర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. 1 షేరు కొనుగోలు చేస్తే వాటిని 10 షేర్లుగా మార్చనుంది. స్టాక్ స్ప్లిట్ చేపడుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 4వ తేదీ సోమవారం ఈ ప్రకటన చేసింది.  ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డ్ తేదీ గురించి  తెలుసుకుందాం. 
Tata Share: టాటా కంపెనీ కీలక నిర్ణయం.. 1 షేరు కొంటే 10షేర్లు ఇస్తోంది..ఈక్విటీ షేర్ల విభజన రికార్డ్ తేదీ ఎప్పుడంటే..?
Image Credit: Tata Investment Q1 Results

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.