Add Zee Business As A Preferred Source
App

Teachers Retirement Age Hike: ప్రభుత్వ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సు పెంపు.. నోటిఫికేషన్ జారీ చేసిన విద్యాశాఖ..!!

Teachers Retirement Age Hike:  విద్యా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. విద్య, సాంకేతిక విద్య, వైద్య విద్య విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఒక సంవత్సరం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఈ నిర్ణయంతో ఇప్పుడు విద్యా శాఖ ఉద్యోగులు మరో 1 సంవత్సరం పాటు పని చేయగలరు.

Teachers Retirement Age Hike:  ప్రభుత్వ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సు పెంపు.. నోటిఫికేషన్ జారీ చేసిన విద్యాశాఖ..!!
Image Credit: Teachers Retirement Age Hike

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More