Add Zee Business As A Preferred Source
App

Teachers Transfers: ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్..నేటి నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలివే..!!

Teachers Transfer Application: ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్. అంతర్ జిల్లాల బదిలీ సౌకర్యాన్ని ప్రారంభించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విద్యాశాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆ శాఖ ప్రత్యేక పోర్టల్ ను సిద్ధం చేసింది. నేటి నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ పోర్టల్ ద్వారా ఉపాధ్యాయులు తమకు ఇష్టమైన మూడు జిల్లాలను ఎంపిక చేసుకోవచ్చు. తర్వాతి దశలో జిల్లా కేటాయింపు ప్రక్రియ సెప్టెంబర్ 14 నుండి 18 మధ్య జరుగుతుంది.

Teachers Transfers: ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్..నేటి నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలివే..!!
Image Credit: Teachers Transfer Application

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.