UnionBudget 2025 Income Tax Bill: వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటన

UnionBudget 2025 Income Tax Bill: వచ్చే వారం ఆదాయపు పన్నుపై కొత్త బిల్లు వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.  

Written by - Bhoomi | Last Updated : Feb 1, 2025, 12:00 PM IST
UnionBudget 2025 Income Tax Bill: వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటన

UnionBudget 2025 Income Tax Bill: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్నుపై  భారీ ప్రకటన చేశారు. వచ్చే వారం ఆదాయపు పన్నుపై కొత్త బిల్లును ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు. అంతే తప్ప దీనిపై మరేమీ మాట్లాడలేదు. ఏది ఏమైనా ఈసారి బడ్జెట్ పై పన్ను చెల్లింపుదారులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. పాత మరియు కొత్త ఆదాయపు పన్ను వ్యవస్థలలో పన్ను చెల్లింపుదారులకు అనేక మినహాయింపులు మరియు తగ్గింపులు ఇవ్వవచ్చని నమ్ముతారు. అయితే ఈ నిరీక్షణ ఒక వారం పాటు పొడిగించారు.

Add Zee News as a Preferred Source

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News