Add Zee Business As A Preferred Source
App

Rupee vs Dollar: రూపాయి బలహీనపడటం వల్ల మన జేబుకు పెద్ద చిల్లు తప్పదా? మీకు తెలియని భయంకర నిజం ఇదే..!!

Rupee vs Dollar: దారుణంగా పడిపోతున్న రూపాయి విలువ మన కంటికి కనిపించని దెబ్బ కొడుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 90దాటింది. రూపాయి విలువ బలహీనపడుతున్నా కొద్దీ దిగుమతి సుంకాల ధరలు భారీగా పెరుగుతుడటం.. ఎగుమతి అయ్యే వస్తువులు చౌకగా మారిపోతున్నాయి. ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. పతనం అవుతున్న రూపాయి విలువతో విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల ప్రధానంగా ప్రభావితం అవుతున్నారు. ఇది వారి కుటుంబాలకు కంటికి కనిపించని రీతిలో దెబ్బ కొడుతోంది.

Rupee vs Dollar: రూపాయి బలహీనపడటం వల్ల మన జేబుకు పెద్ద చిల్లు తప్పదా? మీకు తెలియని భయంకర నిజం ఇదే..!!
Image Credit: Rupee vs Dollar

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More