Add Zee Business As A Preferred Source
App

UPS Benefits: UPSతో ఎన్నో ప్రయోజనాలు.. పెన్షన్ మాత్రమే కాదు, ఆరోగ్యం, భద్రత కూడా.. కానీ ఈ తేదీలోపు అప్లై చేసుకోండి..!!

UPS Benefits: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మోదీ సర్కార్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద ప్రతినెలా పెన్షన్ పొందడమే కాకుండా అనేక ఇతర సౌకర్యాలు కూడా అందిస్తారు. ఉద్యోగులు ఈ స్కీములో తమ పేరును నమోదు చేసుకునేందుకు చివరి గడువు సెప్టెంబర్ 30వ తేదీగా నిర్ణయించింది. ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

UPS Benefits: UPSతో ఎన్నో ప్రయోజనాలు.. పెన్షన్ మాత్రమే కాదు, ఆరోగ్యం, భద్రత కూడా.. కానీ ఈ తేదీలోపు అప్లై చేసుకోండి..!!
Image Credit: UPS BenefitsSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More