Add Zee Business As A Preferred Source
App

Salary Increment: దీపావళికి ముందే 28లక్షల మందికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి జీతాలు పెరిగాయోచ్..!!

Uttar Pradesh DA Hike: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపావళి పండుగకు ముందుగానే రాష్ట్ర ఉద్యోగులు,  పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (Dearness Allowance) పెన్షనర్ల డీఆర్ (Dearness Relief) భత్యాలను 3 శాతం పెంచినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇప్పుడు వారి జీతాలు 55 శాతం నుండి 58 శాతానికి పెరిగాయి. ఈ పెంపు జూలై 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. అయితే నగదు రూపంలో చెల్లింపులు అక్టోబర్ 2025 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లాభదాయకంగా మారనుంది.

Salary Increment: దీపావళికి ముందే 28లక్షల మందికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి జీతాలు పెరిగాయోచ్..!!
Image Credit: Uttar Pradesh DA Hike

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More