Add Zee Business As A Preferred Source
App

VB-G RAM G scheme latest Update: కార్మికులకు ప్రతినెలా వేతనాలు.. ఆలస్యం అయితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. కేంద్ర మంత్రి ప్రామీస్‌..!!

VB-G RAM G scheme latest update: VBJI రామ్ జీ చట్టం–2025 కింద గ్రామీణ కార్మికులకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ ఉంటుంది. వారం లోపే జీతం చెల్లించాలి..ఒక వేళ 15 రోజులు ఆలస్యమైతే 0.05శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం,  రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా బుద్రుక్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ స్కీములో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఉంటుంది.

VB-G RAM G scheme latest Update:  కార్మికులకు ప్రతినెలా వేతనాలు.. ఆలస్యం అయితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. కేంద్ర మంత్రి  ప్రామీస్‌..!!
Image Credit: VB-G RAM G scheme latest UpdateSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More