Vivo T4x 5G Mobile Phone: మొబైల్ విపణిలోకి వివో తన సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది. బడ్జెట్‌కు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో మొబైల్‌ను రూపొందించింది. కెమెరా, బ్యాటరీతో తిరుగులేని సరికొత్త మోడల్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి వచ్చేసింది. ఆ ఫోన్ మోడల్, ఫీచర్లు, ధర అనే వివరాలు తెలుసుకుందాం. సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చిన ఆ ఫోన్ ఎలా ఉంది? దానిపై రివ్యూ వంటి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Teenmar Mallanna: 'ఏ పార్టీలోకి వెళ్లడం లేదు.. కొత్త పార్టీ పెట్టడం లేదు': తీన్మార్ మల్లన్న
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో తన టీ4 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో తొలి మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. వివో టీ4ఎక్స్ పేరిట విడుదల చేసిన ఈ ఫోన్ 5జీతోపాటు బ్యాటరీ సామర్థ్యం 6500ఎంఏహెచ్ కలిగిన ఈ ఫోన్ రూ.17 వేలలోపు ఉండడం విశేషం. రెండు రంగుల్లో విడుదల చేసిన ఈ కొత్త మోడల్ ఫోన్ ఫీచర్లు ఇతర కంపెనీలకు గట్టి పోటీనిచ్చింది. మార్చ్ 12వ తేదీ నుంచి వీటి కొనుగోలు ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ స్టోర్‌తోపాటు అన్ని రిటైల్ దుకాణాల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read: Adilabad CCI: కేటీఆర్ తీవ్ర విమర్శలు.. 'బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం'
ధరలు ఇలా
6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.13,999
8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.14,999
8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.16,999
ఫీచర్లు
6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటు
మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 15 ఫన్‌టచ్ ఓఎస్ 15 ఆధారంగా పని చేస్తుంది
కెమెరా: 50 ఎంపీ ఏఐ ప్రధాన కెమెరా, 2 ఎంపీ కెమెరా
సెల్ఫీ కెమెరా 8 ఎంపీ
బ్యాటరీ సామర్థ్యం
6500ఎంహెచ్ బ్యాటరీ, 44 వాట్ల ఛార్జింగ్ సదుపాయం. ఐపీ64 రేటింగ్, యూఎస్‌బీ 2.0 పోర్ట్
రంగులు
పర్పుల్, నీలం రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
ఆఫర్
ఈ కొత్త మోడల్‌కు వివో ఆరంభ ఆఫర్‌ను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.వెయ్యి ఇన్‌స్టంట్ రాయితీ లభిస్తుంది.
Welcome Vivo T4x 5G in India ??
6.72inch FHD+ IPS LCD 120Hz
393PPI, 1050Nits, TÜV Rheinland Eye Protection, HDR Video, WideVine L1.
Mediatek Dimensity 7300 (4nm TSMC) 2.4Ghz
RAM LPDDR4x, UFS 3.150MP, 2MP Bokeh. 8MP Selfie.
Video 4K 30FPS6500mAh, 44W pic.twitter.com/6mW9fSLXTH
— RAIHAN HAN (@raihanhan121) March 5, 2025
Vivo T4x launched in India
6+128GB - ₹13,999
8+128GB - ₹14,999
8+256GB - ₹16,999Specs :
⚙️ Dimensity 7300, UFS 3.1
?6500mAh⚡44W
?6.68" FHD+ 120Hz Flat LCD
? 50MP + useless ?8MP
◽ Aura light, Stereo ?, IP64, Android 15 , 2+3 years updatesFirst sale March 12 pic.twitter.com/NHqyAkw1Bq
March 5, 2025— Debayan Roy (Gadgetsdata) (@Gadgetsdata)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









